పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ద్వారంపూడి! | Dwarampudi Chandrasekhar Reddy criticised Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ద్వారంపూడి!

Sep 24 2014 4:05 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ద్వారంపూడి! - Sakshi

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ద్వారంపూడి!

సినీనటుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు

కాకినాడ: సినీనటుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కనిపించడం లేదని ఆయన అన్నారు. కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని ద్వారంపూడి విమర్శించారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల అమలుకు ప్రజలు చేపట్టే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పారట్ఈ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement