తిరుమల : ఆక్టోపస్‌ మాక్‌డ్రిల్‌లో అపశృతి

During Mock Drill Octopus Constable Was Fall down In Tirumala - Sakshi

సాక్షి,తిరుమల : మాక్‌డ్రిల్‌ చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. పాంచజన్యం అతిథి గృహం వద్ద మాక్‌ డ్రిల్‌ చేస్తున్న సమయంలో ఆక్టోపస్‌ కానిస్టేబుల్‌  ప్రమాదవశాత్తు నాలుగో అంతస్థు నుంచి పడిపోయాడు. ట్రైనింగ్‌ సందర్భంగా జరుగుతున్న ఈ శిక్షణలో గాయపడిన కానిస్టేబుల్‌ గోయల్‌ సందీప్‌ను స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top