ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తి నిలిపివేత | Dropping the production of electricity in RTPP | Sakshi
Sakshi News home page

ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తి నిలిపివేత

Nov 19 2015 1:21 PM | Updated on Sep 3 2017 12:43 PM

వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో గురువారం మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు

విద్యుత్ కు డిమాండ్ తగ్గిపోవడంతో... వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో గురువారం మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ డిమాండ్ లేకపోవడంతో 1, 3, 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని అధికారులు తెలిపారు. 2, 4 యూనిట్లలో ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement