నిండు కుండగా మారినడొంకరాయి | Donkarai Reservoir Reached Hazardous levels | Sakshi
Sakshi News home page

నిండు కుండగా మారినడొంకరాయి

Sep 19 2015 8:44 AM | Updated on Aug 1 2018 3:59 PM

సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్ధాయి నీటిమట్టం 10.37 కాగా,  ప్రస్తుతం నీటి లెవల్ 10.36కు చేరుకుంది. దీంతో సీలేరులో విద్యుత్ ప్లాంట్ లో అధికారులు ఉత్పత్తిని ఆపేశారు. విద్యుదుత్పత్తి చేస్తే నీటిని కిందకి వదలాల్సి ఉంటుంది. దీంతో డొంక రాయిలో మరింత నీరు వచ్చి చేరుతుందని అధికారులు వివరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement