డీజీపీ దినేష్‌రెడ్డి పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ | DGP Dinesh Reddy petition hearing in central administrative tribunal (CAT) | Sakshi
Sakshi News home page

డీజీపీ దినేష్‌రెడ్డి పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ

Sep 13 2013 12:14 PM | Updated on Aug 20 2018 9:26 PM

డీజీపీ దినేష్‌రెడ్డి పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ - Sakshi

డీజీపీ దినేష్‌రెడ్డి పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ

డీజీపీగా దినేష్రెడ్డి కొనసాగింపుపై ఈనెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైదరాబాద్ : డీజీపీగా దినేష్రెడ్డి కొనసాగింపుపై ఈనెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీ వ్యవహారంపై రెండు వారాల గడువు ఇవ్వాలని క్యాట్ను ప్రభుత్వం కోరినా.... క్యాట్ అనుమతి ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కోరుతూ డీజీపీ దినేష్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అంతకు ముందు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement