తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 81 , రూ.50
గదులు - 117, రూ.100
గదులు - 6, రూ.500
గదులు - 4 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 180 ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణసేవ-24 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 92 ఖాళీగా ఉన్నాయి
గురువారం ప్రత్యేకసేవ - తిరుప్పావడ