'నాకు పీసీసీ పదవి రాకుండా అడ్డుకుంది దొరలే' | Danam nagendar takes on trs | Sakshi
Sakshi News home page

'నాకు పీసీసీ పదవి రాకుండా అడ్డుకుంది దొరలే'

Mar 13 2014 10:41 AM | Updated on Aug 11 2018 7:08 PM

తెలంగాణలో దొరల పెత్తనం సాగనివ్వమని మాజీమంత్రి దానం నాగేందర్ అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో దొరల పెత్తనం సాగనివ్వమని మాజీమంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్లోనూ దొరల హవానే సాగుతోందని విమర్శించారు. తనకు పీసీసీ పదవి రాకుండా అడ్డుకుంది దొరలేనని దానం వాపోయారు. బడుగు, బలహీన వర్గాల వారికే తెలంగాణ సీఎం పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement