హైదరాబాద్‌ నుంచి పనిచేస్తా: సీఎస్‌ టక్కర్‌ | CS Tucker request to the CM | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి పనిచేస్తా: సీఎస్‌ టక్కర్‌

Dec 19 2016 4:43 AM | Updated on Aug 14 2018 11:26 AM

హైదరాబాద్‌ నుంచి పనిచేస్తా:  సీఎస్‌ టక్కర్‌ - Sakshi

హైదరాబాద్‌ నుంచి పనిచేస్తా: సీఎస్‌ టక్కర్‌

అమరావతిలో కాకుండా హైదరాబాద్‌ నుంచే పనిచేస్తానని ఏపీ సీఎస్‌ టక్కర్‌ సీఎం చంద్రబాబుకు చెప్పారు.

సీఎం చంద్రబాబుకు వినతి

సాక్షి, అమరావతి: ఆరోగ్యం సహకరించడం లేదని, హైదరాబాద్‌ నుంచి పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్‌ టక్కర్‌ ఇటీవల సీఎం చంద్రబాబుకు చెప్పారు. ప్రధాన సమావేశాలకు విజయవాడ వస్తానన్నారు.

ఇందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న  కలెక్టర్ల సదస్సు అజెండాను టక్కర్‌ హైదరాబాద్‌ నుంచే చేపట్టారు. టక్కర్‌ పదవీ కాలం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement