వడగండ్లతో టమాట రైతు కుదేలు | crop collapsed due to rains in chittoor distirict | Sakshi
Sakshi News home page

వడగండ్లతో టమాట రైతు కుదేలు

Apr 30 2015 1:29 PM | Updated on Sep 3 2017 1:10 AM

వడగండ్లతో టమాట రైతు కుదేలు

వడగండ్లతో టమాట రైతు కుదేలు

అకాల వర్షాల వల్ల అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు.

చిత్తూరు: అకాల వర్షాల వల్ల అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి వందల ఎకరాల్లో టమాట, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. అప్పు చేసి మరీ పెట్టుబడులు పెడ్తుంటే వడగండ్లు తమకు కడగండ్లనే మిగుల్చుతున్నాయని.. అకాలంలో వచ్చిన వర్షాల వల్ల టమాట తోటలన్ని నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement