తాడిపత్రిలో క్రికెట్ బుకీ అరెస్ట్ | cricket bookie arrested in tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో క్రికెట్ బుకీ అరెస్ట్

May 20 2016 6:55 PM | Updated on Aug 20 2018 4:44 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో క్రికెట్ బుకీని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో క్రికెట్ బుకీని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 1.30 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement