రాయల తెలంగాణకు సీపీఐ వ్యతిరేకం: సురవరం | CPI Oppose Rayala telangana, says Suravaram Sudhakar Reddy | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణకు సీపీఐ వ్యతిరేకం: సురవరం

Nov 26 2013 3:13 PM | Updated on Sep 2 2017 1:00 AM

రాయల తెలంగాణకు సీపీఐ వ్యతిరేకం: సురవరం

రాయల తెలంగాణకు సీపీఐ వ్యతిరేకం: సురవరం

రాయలసీమను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడానికి సీపీఐ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ : రాయలసీమను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడానికి సీపీఐ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.  హైదరాబాద్ తో కూడిన పదిజిల్లాల భౌగోళిక తెలంగాణకు మాత్రమే తమ విధానం అని, ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాసవుతందన్న నమ్మకం ఉందని ఆయన మంగళవారమిక్కడ వెల్లడించారు.  విధివిధానాలను అధికారికంగా హోంమంత్రిత్వ శాఖ కానీ,  జీవోఎమ్ కానీ  ప్రకటిస్తేనే వాటికి విలువ ఉంటుందని అప్పటి వరకు వచ్చే వార్తలకు విలువ లేదన్నారు
 

Advertisement
 
Advertisement
Advertisement