జీపు బోల్తా: కానిస్టేబుల్ మృతి | constable killed, five injured as jeep overturns in east godavari district | Sakshi
Sakshi News home page

జీపు బోల్తా: కానిస్టేబుల్ మృతి

Oct 29 2014 8:11 AM | Updated on Mar 19 2019 5:52 PM

తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం దుప్పిలిపాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం దుప్పిలిపాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఏపీఎస్పీ బెటాలియన్ జీపు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement
 
Advertisement
Advertisement