'విభజన అనివార్యం అందుకే రాయల తెలంగాణ' | Committed to Rayala Telangana, says MLA Madhusudan Gupta | Sakshi
Sakshi News home page

'విభజన అనివార్యం అందుకే రాయల తెలంగాణ'

Nov 8 2013 12:35 PM | Updated on Sep 27 2018 5:59 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమని గుత్తి ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా సష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైనదని గుత్తి ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా సష్టం చేశారు. అందుకే రాయల్ తెలంగాణ  ప్రతిపాదన తీసుకువచ్చామని ఆయన తెలిపారు. ఇంకా సమైక్యం అంటూ ఉంటే మనమే నష్టపోతామని మధుసూధన్ గుప్తా వ్యాఖ్యానించారు.

శుక్రవారం అనంతపురం వచ్చిన మధుసూధన గుప్తాను బీసీ సంఘాలు అడ్డుకున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలోని ఉవ్వెత్తున్న ఎగసిన సమైక్య ఉద్యమాన్ని నీరుగారస్తున్నారంటూ ఆయా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధుసూధన గుప్తా  పైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement