సీఎం జగన్‌తో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ | CII Director General Chandrajit Banerjee Met AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ

Sep 7 2019 1:55 PM | Updated on Sep 7 2019 2:05 PM

CII Director General Chandrajit Banerjee Met AP CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ శనివారం సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క‍్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ జరిగింది. అనంతరం చంద్రజిత్‌ బెనర్జీ మాట్లాడుతూ.. త‍్వరలోనే ముఖ్యమంత్రితో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement