బాల్య వివాహం అడ్డగింత  | Childline Stoped child marriage | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం అడ్డగింత 

Apr 28 2018 1:11 PM | Updated on Apr 28 2018 1:11 PM

Childline Stoped child marriage - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీకాకుళం రూరల్‌ : మండలంలోని పెదపాడు పరిధిలోని  గాంధీనగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు పెదపాడు గ్రామానికి చెందిన ఓ యువకుడితో శుక్రవారం జరగాల్సిన వివాహం వాయిదా పడింది. ఈ మేరకు పెళ్లికొడుకుతో పాటు వారి తల్లిదండ్రులను రూరల్‌ పోలీస్టేషన్‌కు చైల్డ్‌చైన్, అంగన్‌వాడీ సిబ్బంది తీసుకెళ్లి  కౌన్సిలింగ్‌ ఇప్పించారు. నిర్ణీత వయసు వచ్చే వరకు వివాహం చేయబోమని ఇరువర్గాల నుంచి అధికారులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement