ఎన్కౌంటర్పై మంత్రులతో చంద్రబాబు భేటీ | chandrababunaidu helds meeting with ministers | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్పై మంత్రులతో చంద్రబాబు భేటీ

Apr 7 2015 11:54 AM | Updated on Aug 21 2018 7:18 PM

హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు.

హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పల్లె అచ్చెన్నాయుడు, దేవీనేని ఉమ, నారాయణ హాజరయ్యారు.  అంతకుముందు చంద్రబాబుతో డీజీపీ రాముడు భేటీ అయ్యి ఎన్కౌంటర్ వివరాలు తెలిపారు. జిల్లాలోని చంద్రగిరి మండలంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకొని మొత్తం 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున ఐదుగంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement