చంద్రబాబు నాయుడు
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 12, 13 తేదీలలో సింగపూర్లో పర్యటించనున్నారు.
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 12, 13 తేదీలలో సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎంతోపాటు మంత్రి నారాయణ, 15 మంది నిపుణుల బృందం వెళుతుంది. చంద్రబాబు సింగపూర్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.
రాజధాని నిర్మాణం కోసం బీఏసీ నిపుణుల బృందంతో సమావేశమవుతారు. సీఎంతోపాటు నిపుణుల బృందం సింగపూర్లోని నగరాల మాస్టర్ ప్లాన్లను, నిర్మాణలలో అనుసరించిన టెక్నాలజీని అధ్యయనం చేస్తారు.
**


