'అక్రమ మైనింగ్ను అరికట్టాలి' | chand basha demands illegal mining transport | Sakshi
Sakshi News home page

'అక్రమ మైనింగ్ను అరికట్టాలి'

Sep 9 2015 4:54 PM | Updated on Sep 3 2017 9:04 AM

అక్రమ మైనింగ్ను వెంటనే అరికట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా డిమాండ్ చేశారు.

అనంతపురం: అక్రమ మైనింగ్ను వెంటనే అరికట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని తలుపుల మండలం ఉడుమలకుర్తిలో సాగుతున్న అక్రమ మైనింగ్ను కట్టడి చేయాలంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement