ఆధారాలుంటే.. గో ఎహెడ్! | central government gives nod to telangana acb | Sakshi
Sakshi News home page

ఆధారాలుంటే.. గో ఎహెడ్!

Jun 16 2015 4:03 PM | Updated on Aug 20 2018 9:16 PM

ఓటుకు కోట్లు కేసులో తగిన ఆధారాలుంటే 'గో ఎహెడ్' అంటూ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఓటుకు కోట్లు కేసులో తగిన ఆధారాలుంటే 'గో ఎహెడ్' అంటూ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఏసీబీకి సమాచారం వచ్చిందని చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆమోదముద్ర రావడంతో ఏసీబీ కూడా తన విచారణలో వేగాన్ని పెంచింది. చంద్రబాబు తదితరులకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం ఇప్పటికే గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు కూడా సమాచారం అందించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement