పేలిన సెల్‌ఫోన్‌ | Cell Phone Blast in Mobile Shop Chittoor | Sakshi
Sakshi News home page

పేలిన సెల్‌ఫోన్‌

Mar 22 2019 1:48 PM | Updated on Mar 22 2019 1:48 PM

Cell Phone Blast in Mobile Shop Chittoor - Sakshi

బి.కొత్తకోట: స్థానిక సింహం వీధిలోని ఓ మొబైల్‌ దుకాణంలో బుధవారం రాత్రి 9గంటల సమయంలో సెల్‌ఫోన్‌ పేలింది. ఓ యువ తి తన మొబైల్‌ ఫోన్‌కు సేఫ్‌గార్డ్‌ వేయించుకునేందుకు వచ్చింది. షాపు యజమాని ఆ సెల్‌ను తీసుకున్న కొంతసేపటికి అది పేలి గోడవైపు దూసుకుపోయింది. దీనిదెబ్బకు అద్దాలు పగిలాయి. సెల్‌ పూర్తిగా కాలిపోయింది. బ్యాటరీ పేలడంవల్ల ఇలా జరిగిందని దుకాణ యజమాని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు.

Advertisement
 
Advertisement
Advertisement