బందరులో కార్డన్ సెర్చ్ | carden search in machilipatnam | Sakshi
Sakshi News home page

బందరులో కార్డన్ సెర్చ్

Jun 25 2016 9:10 AM | Updated on Sep 4 2017 3:23 AM

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నవీన్ మిట్టల్ కాలనీలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నవీన్ మిట్టల్ కాలనీలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేని 12 వాహనాలను పోలీసులు సీజ్ చేసి..పోలీస్ స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement