తప్పిన పెను ప్రమాదం; కాల్వలోకి దూసుకెళ్లిన కారు | Car Accident At Karamchedu In Prakasam District | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు

Nov 4 2019 2:10 PM | Updated on Nov 4 2019 2:31 PM

Car Accident At Karamchedu In Prakasam District - Sakshi

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్న ఓ మారుతీ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు  అక్కడికి చేరుకుని కారులోని వారిని  సురక్షితంగా బయటకు లాగారు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. వారందరిని దగ్గరలోని ప్రభుత్వ  ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదాన్నికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement