లారీ ఢీకొని బాలుడు మృతి | Boy dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బాలుడు మృతి

Nov 30 2015 5:25 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు దాటుతున్న బాలుడిని లారీ ఢీ కొట్టింది.

హిందూపురం (అనంతపురం) : రోడ్డు దాటుతున్న బాలుడిని లారీ ఢీ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం మండలం చలివెందులలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీకొట్టింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement