‘బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోంది’ | BJP leader GVL narasimha rao slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోంది’

Mar 28 2018 2:16 PM | Updated on Aug 10 2018 8:42 PM

BJP leader GVL narasimha rao slams chandrababu naidu - Sakshi

భారతీయ జనతా పార్టీకి వస్తోన్న ప్రజాధరణ చూసి పార్టీలు భయపడుతున్నాయిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

సాక్షి, ఒంగోలు: భారతీయ జనతా పార్టీకి వస్తోన్న ప్రజాధరణ చూసి పార్టీలు భయపడుతున్నాయిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే టీడీపీ అడ్రస్‌ ఉండేదే కాదన్నారు.

ఏపీ అభివృద్దికి బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రాజకీయ ఉపన్యాసం చేశారని, కేంద్రం కేటాయించిన నిధుల గురించి చంద్రబాబు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement