కాంగ్రెస్పై మండిపడ్డ దత్తాత్రేయ | Bandaru dattatreya Fire on congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్పై మండిపడ్డ దత్తాత్రేయ

Aug 17 2013 1:08 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్పై మండిపడ్డ దత్తాత్రేయ - Sakshi

కాంగ్రెస్పై మండిపడ్డ దత్తాత్రేయ

కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ శనివారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ శనివారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓటు నోటు రాజకీయం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు ఏమీ చేయడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక కొన్ని పార్టీలు కనుమరుగుకావడం కాయంమన్నారు. దేశంలో మూడో ఫ్రంట్ అనేది అభూత కల్పనే అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడు ఎర్రకోటపై బీజేపీ ప్రభుత్వ హయాంలోనే త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని దత్తాత్రేయ జోస్యం చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement