ఆడిటర్ విజయసాయి రెడ్డికి బెయిల్ మంజూరు | Bail granted to Auditor vijayasai Reddy | Sakshi
Sakshi News home page

ఆడిటర్ విజయసాయి రెడ్డికి బెయిల్ మంజూరు

Oct 8 2013 6:04 PM | Updated on Aug 9 2018 2:42 PM

ఆడిటర్ విజయసాయి రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

హైదరాబాద్: ఆడిటర్ విజయసాయి రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయలు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్లకూడదని కూడా కోర్టు షరతు విధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement