ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తి | AVS Funeral performed at Panjagutta burial grounds | Sakshi
Sakshi News home page

ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తి

Nov 9 2013 1:49 PM | Updated on Sep 2 2017 12:28 AM

ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుంట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు  ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుంట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రసీమ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. అంతకు ముందు అభిమానుల సందర్శనార్థం ఏవీఎస్ భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉంచారు. పలువురు రాజకీయ నేతలు, నటీ నటులు ఏవీఎస్కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement