
శిద్ధా రాఘవరావు
ఏపీ రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
ఒంగోలు: ఏపీ రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2009లో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినందుకు సంబంధించి రెండవ అదనపు మేజిస్ట్రేట్ ఈ వారెంట్ జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ వారెంట్ జారీ చేశారు.