అరకు ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా | Araku MLA I had to arrest | Sakshi
Sakshi News home page

అరకు ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా

Aug 11 2015 2:37 AM | Updated on Sep 22 2018 8:22 PM

అరకు ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా - Sakshi

అరకు ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా

విశాఖపట్నం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో సభను అడ్డుకున్నాడన్న కారణంతో...

మంత్రి రావెల కిషోర్‌బాబు
పెదనందిపాడు: విశాఖపట్నం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో సభను అడ్డుకున్నాడన్న కారణంతో వైఎస్సార్ సీపీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును తానే అరెస్ట్ చేయించానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. అవినీతిలో రాష్ట్ర రెవెన్యూశాఖ ముందుందని, దాన్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement