రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె | APSRTC Staff Strike from Tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

Mar 11 2014 5:40 PM | Updated on Sep 2 2017 4:35 AM

రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి రేపటి నుంచి సమ్మెకు దిగనున్నాయి.

హైదరాబాద్: ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి రేపటి నుంచి సమ్మెకు దిగనున్నాయి. కార్మిక శాఖ కమిషనర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. మధ్యంతర భృతి మంజూరు చేయకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చాయి.

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఈ నెల 12 లోగా ఐఆర్ చెల్లిస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ముందే హెచ్చరించాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement