ఏపీ సచివాలయ ఫలితాలు: జిల్లాల వారీగా టాపర్స్‌..

AP Grama Sachivalayam Results District Wise Topper List - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తంగా 19,50,582 మంది హాజరుకాగా... 1,98,164 మంది అర్హత సాధించారు. జిల్లాల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారి జాబితా.. 

కర్నూల్‌:

అనంతపురం:

తూర్పు గోదావరి:

విశాఖపట్నం:

విజయనగరం:

శ్రీకాకుళం:

పశ్చిమ గోదావరి:

కృష్ణా: 

గుంటూరు: 

ప్రకాశం: 

నెల్లూరు:
 

చిత్తూరు: 

కడప: 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top