ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల 

Andhra Pradesh 10th Exam Schedule Released - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

పరీక్షల షెడ్యూల్‌

 • మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
 • మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
 • మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌
 • మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1
 • మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2
 • మార్చి 30 : గణితం పేపర్‌ 1
 • మార్చి 31 : గణితం పేపర్‌ 2
 • ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1
 • ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
 • ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
 • ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
 • ఏప్రిల్‌ 07 : సంస్కృతం, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌
 • ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top