గుర్నాథ్ రెడ్డిని అడ్డుకున్న అనంతపురం పోలీసులు! | Ananthapuram police abducted MLA Gurunath Reddy | Sakshi
Sakshi News home page

గుర్నాథ్ రెడ్డిని అడ్డుకున్న అనంతపురం పోలీసులు!

Mar 4 2014 5:19 PM | Updated on Jun 1 2018 8:47 PM

గుర్నాథ్ రెడ్డిని అడ్డుకున్న అనంతపురం పోలీసులు! - Sakshi

గుర్నాథ్ రెడ్డిని అడ్డుకున్న అనంతపురం పోలీసులు!

అనంతపురంలో గుర్నాథ్‌రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం వివాదస్పదంగా మారింది.

అనంతపురంలో గుర్నాథ్‌రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం వివాదస్పదంగా మారింది. ర్యాలీని అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఎస్పీ బంగళాకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంపై గుర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులతో ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి , కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. జిల్లాలో పోలీసు తీరుకు నిరసనగా తెలుగు తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి బైఠాయించి ఆందోళన చేపట్టారు. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement