అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు | Ambedkar Open university Degree entrance test date extended | Sakshi
Sakshi News home page

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

Aug 17 2013 5:49 AM | Updated on Aug 17 2018 3:08 PM

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు విశ్వ విద్యాలయ పౌర సంబంధాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు విశ్వ విద్యాలయ పౌర సంబంధాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీలో మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసం గడువును పొడిగించామని యూనివర్సిటీ అధికా రులు వెల్లడించారు. రెండు, మూడో సంవత్సరంలో చేరే విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లింపునకు కూడా గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగిం చినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement