ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ | ACB catched a head constable in vizag | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

Feb 23 2016 4:34 PM | Updated on Aug 17 2018 12:56 PM

లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది.

విశాఖపట్నం: లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెందుర్తిలోని ర్యాట్‌టిక్ షాపు నిర్వాహకుల నుంచి స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పలస్వామి దొర రూ. 18 వేలు లంచం డిమాండ్ చేశాడు.

దీంతో షాపు నిర్వహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం అప్పలస్వామి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement