హైటెన్షన్ వైర్లు తగిలి వ్యక్తి మృతి | A man died with electric shock | Sakshi
Sakshi News home page

హైటెన్షన్ వైర్లు తగిలి వ్యక్తి మృతి

May 30 2015 6:43 PM | Updated on Sep 5 2018 2:26 PM

కడప జిల్లా సింహాద్రిపురం మండలం కట్నూరులో హైటెన్షన్ వైర్లు తగిలి ఒక వ్యక్తి మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.

సింహాద్రిపురం: కడప జిల్లా సింహాద్రిపురం మండలం కట్నూరులో హైటెన్షన్ వైర్లు తగిలి ఒక వ్యక్తి మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే ఈదురుగాలులకు వైర్లు కిందపడ్డాయని అధికారులకు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టం సంభవించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement