ఆరుగురిని కత్తులతో నరికిన ప్రత్యర్థులు.. | A family stabbed to another family, 9 members injured | Sakshi
Sakshi News home page

ఆరుగురిని కత్తులతో నరికిన ప్రత్యర్థులు..

Aug 14 2017 9:16 AM | Updated on Jul 30 2018 8:37 PM

ఆరుగురిని కత్తులతో నరికిన ప్రత్యర్థులు.. - Sakshi

ఆరుగురిని కత్తులతో నరికిన ప్రత్యర్థులు..

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాత కక్ష్యల నేపథ్యంలో ఇరు కుటుంబాల సభ్యులు కత్తులతో దాడి చేసుకున్నారు. పొలానికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన ప్రత్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కత్తులతో నరికారు. 
 
ఈ క్రమంలో మరో కుటుంబానికి చెందిన ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మొత్తం తొమ్మిది మందిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement