వరంగల్ జిల్లాలో 13 లక్షలు స్వాధీనం | 13 lakhs seized from a car in warangal | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో 13 లక్షలు స్వాధీనం

Mar 8 2014 1:04 PM | Updated on Aug 29 2018 7:09 PM

వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ వద్ద పోలీసులు రూ. 13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ వద్ద పోలీసులు రూ. 13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అక్కడ తనిఖీలు చేస్తుండగా ఓ కారులో ఈ డబ్బును తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ సొమ్ము ఎక్కడినుంచి వచ్చింది, ఎక్కడకు తీసుకెళ్తున్నారన్న ఆధారాలు ఏమీ లేకపోవడంతో వెంటనే స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement