11 మంది నకిలీ మావోయిస్టులు అరెస్ట్ | 11 sudo maoists arrested in kakinada city | Sakshi
Sakshi News home page

11 మంది నకిలీ మావోయిస్టులు అరెస్ట్

Apr 4 2015 2:18 PM | Updated on Aug 20 2018 4:44 PM

కాకినాడ నగరంలో వ్యాపారులను బెదిరించి దందాలకు పాల్పడుతున్న 11 మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

కాకినాడ: కాకినాడ నగరంలో వ్యాపారులను బెదిరించి దందాలకు పాల్పడుతున్న 11 మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకీలతోపాటు కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారికి పోలీసుస్టేషన్కు తరలించి... పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement