ట్రాక్టర్ బోల్తా: 10 మంది కూలీలకు గాయాలు | 10 labour injured in tractor overturns in guntur district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 10 మంది కూలీలకు గాయాలు

Mar 19 2014 10:36 AM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుబావి సమీపంలో మిరప కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం ఉదయం బోల్తా పడింది.

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుబావి సమీపంలో మిరప కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఆ ఘటన 10 మంది కూలీలు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ట్రాక్టర్ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement