తిరుపతి నగరంలోని రేణిగుంట ఫై ఓవర్‌పై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
తిరుపతి : తిరుపతి నగరంలోని రేణిగుంట ఫై ఓవర్‌పై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించారు. సిలిండర్లు పేలక పోవటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.