ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి | 1 died in accident at srikakulam distirict | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

Aug 13 2015 11:43 AM | Updated on Apr 3 2019 7:53 PM

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని కురుపాం గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామనికి చెందిన ఎం. శంకరరావు(19) ఇసుక ట్రాక్టర్‌లో వస్తుండగా జారి పడటంతో అదే ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ఎస్‌ఐ ఉదయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement