వైరల్‌ : వాటిని కాపాడి నిజమైన హీరోలయ్యారు | Teens Rescue Several Koalas From Australia Bush Fires Became Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ : వాటిని కాపాడి నిజమైన హీరోలయ్యారు

Jan 7 2020 8:11 PM | Updated on Mar 21 2024 8:24 PM

ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతులం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోనే పలు రాష్ట్రాలకు కార్చిచ్చు అంటుకొని వేలాది జంతువులు బలైపోయాయి.  ఆస్ట్రేలియాలోని కంగారు ఐలాండ్‌ కూడా కార్చిచ్చు భారీన పడింది. ఈ ఐలాండ్‌లోనే కోలా అనే జంతువులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇద్దరు టీనేజర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోలాలను కాపాడి తమ కారులో భద్రపరిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎవరు ఏమైతే మాకేంటి అన్న ధోరణిలో వెళ్తున్న ప్రస్తుత సమాజంలో ఏదో ఒక మూల మానవత్వం అనేది ఇంకా మిగిలేఉందని మీకా,కాలేబ్‌లు నిరూపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement