విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికి | Air India Flight Window Panel Falls | Sakshi
Sakshi News home page

Apr 22 2018 6:12 PM | Updated on Mar 21 2024 6:42 PM

ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం(ఏప్రిల్‌ 19) అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి 240 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురయింది. ఒక్కసారిగా విమాన కిటికి తెరుచుకొవడంతో ప్రయాణికులు తీవ్ర భమాందోళనకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement