చంద్రబాబు తెలుగుజాతికి చేసిన ద్రోహాన్ని మర్చిపోలేం | YSRCP MP Mekapati Slams Chandrababu at Vachana Garjana | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తెలుగుజాతికి చేసిన ద్రోహాన్ని మర్చిపోలేం

Jun 2 2018 2:11 PM | Updated on Mar 21 2024 8:52 PM

చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం మన ఖర్మ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు తెలుగుజాతికి చేసిన ద్రోహాన్ని అంత తేలికగా మర్చిపోలేమన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు సొంతమని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement