‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభం | YSRCP Hunger Strike in Nellore | Sakshi
Sakshi News home page

‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభం

Jun 2 2018 9:45 AM | Updated on Mar 22 2024 11:23 AM

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైఎస్సార్‌ సీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement