ఏపీలో ఎన్నికలు ముగిసినా ఆగని టీడీపీ దౌర్జన్యం | TDP Leader Forced To Collect Party Fund | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎన్నికలు ముగిసినా ఆగని టీడీపీ దౌర్జన్యం

Apr 15 2019 10:23 AM | Updated on Mar 22 2024 10:57 AM

తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు బరితెగించారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం పార్టీ ఫండ్‌ పేరుతో వ్యాపారులు, కాంట్రాక్టర్లకు టార్గెట్స్‌ పెట్టి మరీ వసూలు చేస్తు న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ ముగిసిన ప్పటికీ ‘పార్టీ ఫండ్‌’ను మాత్రం వదలట్లేదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement