కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక సుమన్‌ ఆత్మహత్యాయత్నం | Harassment of Kandregul Ravi, Suman attempts suicide | Sakshi
Sakshi News home page

కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక సుమన్‌ ఆత్మహత్యాయత్నం

Aug 12 2026 10:42 PM | Updated on Aug 12 2026 10:42 PM

మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ విజయవాడ పశ్చిమ ఇంఛార్జ్‌ బుద్దా వెంకన్న అల్లుడు కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక వన్‌టౌన్‌కు చెందిన వ్యాపారి గడ్డం సుమన్‌ మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, పోలీసులు కూడా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement