చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడిన సచివాలయ ఉద్యోగులు..!
పోలీసుల దిగ్బంధనంలో విజయవాడ ధర్నా చౌక్. ధర్నా చౌక్‌కి ఉద్యోగులు రాకుండా అన్ని వైపులా బారికేడ్లతో మూసేసిన పోలీసులు
ఎక్కడికక్కడ సచివాలయ ఉద్యోగులను అరెస్ట్
కానీ పోలీసుల వలయాన్ని ఛేదించి లెనిన్ సెంటర్ వరకు వేలాదిగా తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు
