కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ తగ్గితే ఓటమే: ఎంపీ భరత్‌ | MP Bharat On Visakha GVMC Elections | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ తగ్గితే ఓటమే: ఎంపీ భరత్‌

Nov 2 2026 9:36 PM | Updated on Nov 2 2026 9:36 PM

విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గితే టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని ఎంపీ భరత్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన ఆదివారం పోలింగ్‌ జరుగుతున్న సమయంలో టీడీపీ ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 30 శాతంలోపే పోలింగ్‌ నమోదు కావడంపై భరత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పోలింగ్‌ ముగియడానికి గంటన్నర సమయం మాత్రమే ఉందని, టీడీపీ నాయకులు పోలింగ్‌ పెరిగేలా చూడాలని ఆదేశించారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement